Saturday, July 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అవగాహన సమావేశం నివేదిక

అవగాహన సమావేశం నివేదిక

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం
 మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ  సమావేశ మందిరంలో తహసీల్దార్ బక్కయ్య  ఆధ్వర్యంలో సర్   Special Intensive Revision (SIR) కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఓటరు తమ Enumeration Form (EF) ఈఎఫ్  పూర్తిగా పూరించి 24-07-2026లోపు సంబంధిత BLOకు సమర్పించాలని సూచించారు..  గడువులోగా   ఈ ఎఫ్   EF సమర్పించని వారి పేరు 31-07-2026న ప్రచురించబడే ముసాయిదా ఓటరు జాబితాలో ఉండకపోవచ్చని తెలియజేశారు. ప్రతి అర్హ ఓటరు నిర్ణీత గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించాలన్నారు..  సమావేశంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,BLAs  మరియు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -