- Advertisement -
- సర్ ప్రక్రియ అవగాహనలో తహసీల్దార్ శ్రీకాంత్
- నవతెలంగాణ-బెజ్జంకి
- ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకమైందని..అర్హులైన వారందరూ సర్ ప్రక్రియలో వివరాలు నమోదు చేసి నిర్దేశిత గడువులోగా ఫారాలను బీఎల్ఓలకు అందజేసి ఓటు హక్కును కాపాడుకోవాలని తహసీల్దార్ శ్రీకాంత్ సూచించారు. బుధవారం భండల పథిధిలోని గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీకాంత్ సర్ ప్రక్రియను పరిశీలించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రజాప్రతినిధులు సర్ ప్రక్రియలో ప్రజలను బాగాస్వాఢ్యౌ చేయాలని తహసీల్దార్ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ కు సూచించారు.అనంతరం పంచాయతీ పాలకవర్గం సభ్యులు తహసీల్దారును శాలువ కప్పి సన్మానించారు. బీఎల్ఓల సూఫర్ వైజర్ రమేశ్, జీపీఓ నిరోషా, బీఎల్ఓ సరోజన పాల్గొన్నారు.
- Advertisement -



