Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టా రద్దు చేసి న్యాయం చేయాలి

పట్టా రద్దు చేసి న్యాయం చేయాలి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే రసమయి డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి

మండల కేంద్రంలోని గీతకార్మికుల భూమిని అక్రమంగా మార్పిడి చేసుకున్న పట్టాను రద్దు చేసి గీతకార్మికులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో గీతకార్మికుల భూమిలో తాటిఈత వనాలు దగ్ధమైన తీరును మాజీ ఎమ్మెల్యే రసమయి సర్పంచ్ బొల్లం శ్రీధర్,ఉప సర్పంచ్ మహేశ్,బీఆర్ఎస్ శ్రేణులతో క్షేత్రస్థాయిలో సందర్శించి పర్యవేక్షించారు.గీతకార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -