Tuesday, July 14, 2026
E-PAPER
Homeసినిమా'అదే నీవు అదే నేనువిడుదలకు సిద్ధం

‘అదే నీవు అదే నేనువిడుదలకు సిద్ధం

- Advertisement -

'కమిటీ కుర్రోళ్లు మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ‘సిద్ధార్థ్ రాయ్సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అదే నీవు అదే నేను.
శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు.
ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మనసా మనసా’ పాటను డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంలోని పాటలను రిలీజ్ చేస్తోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ,’కొండల్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. గోవింద్ కి నిర్మాతగా తొలి చిత్రమిది. ప్రొడ్యూసర్ గా గోవింద్ ఈ సినిమాతో విజయాన్ని అందుకుని, మరిన్ని మూవీస్ చేయాలి. ‘మనసా మనసాసాంగ్ చాలా బాగుంది అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -