Wednesday, July 15, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మొక్కలు నాటి వాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి

మొక్కలు నాటి వాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి

- Advertisement -

సర్పంచ్ మొరే పల్లవి దత్తహరి పటేల్
నవతెలంగాణ-కుభీర్
మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ మొరే పల్లవి దత్తహరి పటేల్ అన్నారు. బుధువారం మండలంలోని గోడపూర్ గ్రామంలో మొక్కల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక్కటి చొప్పున మొక్కలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామమలో ప్రతి ఇంటి ముందర చెట్టు నటితే వాటి ద్వారా అనేక రకాల ఉపయోగాలు కలుగుతాయని సూచించారు. మొక్కల ద్వారా వర్షాలు కురవడం మరియు వాటి వల్ల ఆక్సీజన్ వాటి వివిధ రకాల ప్రయోజనాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత ఉపాధి హామీ పీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ రావు పటేల్ ఉప సర్పంచ్ దిగంబర్ పటేల్,వార్డ్ సభ్యులు రోహిదాస్,మహేష్, గంగాధర్,గ్రామస్తులు మహిళలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -