Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంకొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నాగాలాండ్లోని మోన్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -