Tuesday, July 21, 2026
E-PAPER
Homeదర్వాజశ్రమదేవోభవ

శ్రమదేవోభవ

- Advertisement -

సమూహస్వరం
భావోద్వేగాల సమహారం
వాళ్లలో
సహనం ఉంది సాహసం ఉంది
ఆశావర్కర్లూ నిరాశలు వద్దు
చిన్ననౌకర్లూ హతశులు కావద్దు
ఆకలితో పిల్లల్ని
చంకనెత్తుకొని రోడ్డెక్కారు
పోరాటంతో ఎదుర్కొన్న పరీక్షలో విజయం
ఉందని నమ్మారు
మాతృమూర్తుల ధర్నాలు
వీరమాతల హర్తాళ్ళు
వృధా అవ్వొద్దు
ఆశల రెక్కలు నిమరండి
శ్రమదేవోభవ
కోటం చంద్రశేఖర్, 9492043348

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -