- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దాతను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.
- Advertisement -



