- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
అంతరాష్ట్ర హోకీ ఖేలో ఇండియా పోటీలు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించగా, క్రీడాల్లో ఆలేరు పట్టణానికి చెందిన జూనియర్ క్రీడాకారుడు, షేక్ అబ్దుల్ కరీం ఉత్తమ ప్రతిభను కనబరిచారు. హాకీ టీమ్ అత్యత్తమ్మ అటను ప్రదర్శించి మొదటి బహుమతిని సాధించింది. ఆలేరు పట్టణమ్ బీసీ కలనికి చెందిన జూనియర్ షేక్ అబ్దుల్ కరీం ఉత్తమ ఆటను ప్రదర్శించినందుకు టీమ్ మానేజ్మెంట్ మరియు కుటుంబ సభ్యులు జానిమియా తాత బాలాగేయాల రచయిత షేక్ జానిమియా,షేక్ హనీఫ్ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు అబ్దుల్ కరీంను అభినందించారు.
- Advertisement -



