Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం ఈకేవైసీ నమోదుకు గడువు పొడిగించాలి

ప్రభుత్వం ఈకేవైసీ నమోదుకు గడువు పొడిగించాలి

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్.
నవతెలంగాణ – మల్హర్ రావు

రేషన్ సరకుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈకేవైసీ నమోదు గడువును పొడిగించాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సాంకేతిక సమస్యల వల్ల పలు చోట్ల లబ్దిదారులు గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తుందని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు.బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన,అలాగే దూర  ప్రాంతాల్లో ఉన్నారికి ఇంకా ఈకెవైసి నమోదు కాకపోవడం ద్వారా వారు నష్టపోయే అవకాశముందన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా గడువు పెంచాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -