నవతెలంగాణ – ఆర్మూర్ : సర్కిల్ పరిధిలోని బాల్కొండ, ఆర్మూర్ లలోని ఇరిగేషన్ పనులు నడుస్తున్నట్టు నీటిపారుదల శాఖ డిప్యూటీ సూపర్డెంట్ ఇంజనీర్ డి పవన్ కుమార్ గురువారం తెలిపారు. బాల్కొండ పరిధిలోని జలాల్పూర్, బస్సాపూర్ ,నాగపూర్, కుకునూర్, పల్లికొండ, గుమ్మిరియాల్, అంక్సాపూర్, పాలెం, మోతే ( 2), ఆర్మూర్ సర్కిల్ పరిధిలో సిద్దాపూర్, బాద్గుణ, గాదేపల్లి, దత్తాపూర్, నికల్పూరు, కొండూరు డొంకేశ్వర్, రిపేర్ వర్క్స్ తోర్తి గ్రామం లో అని తెలిపారు. మంతిని లిఫ్టు ఇరిగేషన్ స్కీంల భాగంగా వన్నెల్ కే.మారంపల్లి, తల్వేద మరమ్మత్తులకు నిధులు మంజూరు అయినట్టు తెలిపారు. చెక్ డ్యాములు నిండినాయని, ఎల్ ని నో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యాన్మయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని, రైతులు చెరువులు, వాగుల వద్దకు వెళ్లవద్దని సూచించారు.
కొనసాగుతున్న ఇరిగేషన్ పనులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



