Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా అన్న బహు సాటే జయంతి వేడుకలు

ఘనంగా అన్న బహు సాటే జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
అన్న బహు సాటే గొప్ప మహనీయుడని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని నాయకులు తెలిపారు. మండల కేంద్రంలోని సోనాల గ్రామ చౌరస్తాలో గల అన్న బహు సాటే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పిస్తూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరాస్ సాయిలు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తుకారం స్థానిక కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి గోపి ఇతర నాయకులతోపాటు శాఖాపూర్ గ్రామ సర్పంచ్ తుకారం అన్న  బహు సాటే దళిత ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -