Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తల్లిపాల వారోత్సవాల వేడుక 

ఘనంగా తల్లిపాల వారోత్సవాల వేడుక 

- Advertisement -

మేచరాజుపల్లి అంగన్వాడి టీచర్ వెల్తురు సునీత 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ఎల్తూరి సునీత ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం డాక్టర్ ప్రసన్నతో కలిసి పౌష్టికాహారం పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఈ సెంటర్లో ఘనంగా నిర్వహించామని అన్నారు. తల్లులు చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీ సెంటర్లో లభ్యమయ్యే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సభ్యులు చేసుకోవాలని కోరుకుంటున్నారు. పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు బరువు తగ్గ వయస్సు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఆయాలు తల్లులు గర్భిణీ స్త్రీలు కిశోర బాలికలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -