నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం శ్రీమతి. వి. రమణ సురేష్ సర్పంచ్ గారి అధ్యక్షతన సమావేశమై పలు అభివృద్ధి పనులపై ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించనైనది. సీసీ రోడ్లు. సీసీ డ్రైనేజీలు. గ్రావెలింగ్ వరకు. తాగునీటి. వీధి బల్బులు. ఇందిరమ్మ ఇండ్లు. తదితర వర్క్ లపై ఆమోదించి తీర్మానించడం అయినది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ. కార్యదర్శి. భారద్వాజ్. ఉప సర్పంచ్. బి. అనిల్ కుమార్. వార్డ్ సభ్యులు. శ్రీమతి. రాధాబాయి. శ్రీ. ఏ. శివాజీ పటేల్. శ్రీ. కె. మల్లు కొండ. ఎల్. లక్ష్మీబాయి. షేక్. పర్వీన్. షేక్. నస్రిన్. ఎం. సంగ్రామ్. శ్రీమతి. ఎం. రాజా బాయ్. శ్రీమతి. బి. మహాదేవి. గ్రామపంచాయతీ. కారోబార్. ఎం. బంగారం. వాటర్ మాన్.. బి వీరేశం. పారిశుద్ధ కార్మికుడు. యశ్వంత్. పాల్గొన్నారు.
బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



