Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ 

పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
నవాబు పేట గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి గీతారాణి సుధాకర్ చారి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులందరికీ దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో ఎంపీడీవో జయరాం నాయక్, ఎంపీఓ బద్రునాయక్, ఉప సర్పంచ్ హజహర్ అలీ, సూపరింటెండెంట్ గోవింద రెడ్డి, నీలకంఠ, వార్డు సభ్యులు రాజు, పంచాయతీ కార్యదర్శి నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -