- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఏ ఏ ఎం మద్నూర్ ఏ పి హెచ్ సి డోంగ్లి ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినీల తల్లిదండ్రులకు శనివారం పీహెచ్ వి వాక్సినేషన్ పై అవగాహన కల్పించారు. ఈ వ్యాక్సినేషన్ కు అర్హులైన 20 మంది విద్యార్థినీలకు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏఎం మద్నూర్ అలాగే ఏ పి హెచ్ సి డోంగ్లి వైద్య సిబ్బంది, అలాగే కస్తూర్బా గాంధీ విద్యార్థినిల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు విద్యార్థినీలు పాల్గొన్నారు.
- Advertisement -



