నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం గౌడ్, సెక్రటరీ జనరల్ కుండే సంపత్, కౌన్సిలర్ యాట శివ,నాయకులు బీజాని మధు కుమార్, పాకాల హరీష్, కొలుపుల హరినాథ్, ఆడెపు బాలస్వామి, భేతి రాములు, పంతం కృష్ణ,పాషికంటి శ్రీనివాస్, యాట విజయ, జూకంటి చిన్న ఉప్పలయ్య, కూతాటి అంజన్ కుమార్, రాయపురం నరసింహులు, జింకల రామకృష్ణ యాదవ్, జూకంటి పెద్ద ఉప్పలయ్య, ఎలగల హరికృష్ణ, ఎలుగల శివ, సీస సత్తయ్య, గట్టు రాజు, మెరుగు కృష్ణమూర్తి, ఎండి ఫయాజ్, టింకు, కాసుల శశి ప్రీతం, దొంతుల ఎల్లేష్, మండల రామ్మూర్తి, జానీ, అంబాల శ్రీనివాస్, మొరిగాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కల్లూరి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



