- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కూతురు పెళ్లి శుభలేఖలు పెద్ద షక్కర్గా సర్పంచ్ విశాలాక్షి కుటుంబ సభ్యులు, సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామ్ పటేల్ శనివారం పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గ్రామ ప్రజలకు తమ కూతురు పెళ్లి శుభలేఖలు అందజేయాలని, గ్రామంలో ముఖ్యమైన వ్యక్తులకు తప్పనిసరిగా అందజేస్తామని చెప్పారు.
- Advertisement -



