Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే కూతురు పెండ్లి విందును విజయవంతం చేద్దాం

ఎమ్మెల్యే కూతురు పెండ్లి విందును విజయవంతం చేద్దాం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కుమార్తె వివాహం విందు ఈనెల 16న జుక్కల్ నియోజకవర్గంలోని కందరుపల్లి సమీపంలో డి బి ఎల్ స్థలంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల ప్రజలు ఈ విందుకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ మహేష్ కుమార్ మండల ప్రజలను కోరారు. మండల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి రావాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -