- Advertisement -
అనంత్ : పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరూ నీకు కావలసిన వాళ్లే కదా. మరి వాళ్ళకి ఏం కానుక ఇచ్చావు?
వెంకట్ : పెళ్ళికొడుక్కి కలర్ టీవీ, పెళ్ళికూతురికి రిమోట్ కంట్రోల్.
రహస్యం
సుబ్బారావు : 70 ఏళ్ళొచ్చినా మీ భార్యని డార్లింగ్, హనీ అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారంటే మీకు ఆమె మీద చాలా ప్రేమ ఉంది కదా సర్.
వెంకట్రావు : ప్రేమా, ఇంకేమన్నానా… నా భార్య పేరు మర్చిపోయానయ్యా, ఆ విషయం తెలిస్తే ఏమంటుందోనని అలా పిలుస్తానంతే.
- Advertisement -

