నవతెలంగాణ-హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. లఖ్‌నవ్ బౌలర్లు పవర్ ప్లేలో మూడు వికెట్లతో విజృంభించారు. మహ్మద్ షమీ వేసిన బౌలింగ్‌లో అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండనే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో సింగిల్ డిజిట్ రన్‌కే టావిస్ హెడ్ పెవిలియన్ వెళ్లాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్.. ప్రిన్స్ వేసిన మూడో ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసేరికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 13-3. క్రీజులో ప్రస్తుతం లివింస్టన్(1), క్లాసెన్ ఉన్నారు. పవర్ ప్లేలోపే ఎస్ఆర్హెచ్ కీలక బ్యాటర్లు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో సూపర్ జోష్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నిరాశపరుస్తోంది.
11 పరుగులకే ఎస్ఆర్హెచ్ మూడు వికెట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



