- Advertisement -
200 ఈత చెట్ల మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
నవతెలంగాణ-మద్నూర్
వనమహోత్సవంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు శనివారం మండల పరిధిలోని పెద్ద ఎక్లారా గ్రామశివారు ప్రాంతంలో 200 ఈత చెట్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై నాగేష్ మాట్లాడుతూ.. నాటిన ఈత చెట్ల మొక్కలను సంరక్షించుకునే బాధ్యత గౌడ సోదరులనే అని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్, ఆ గ్రామ గౌడ సంఘం సభ్యులు, పాల్గొన్నారు.
- Advertisement -



