Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలను నాటిన ఎక్సైజ్‌ అధికారులు

మొక్కలను నాటిన ఎక్సైజ్‌ అధికారులు

- Advertisement -

200 ఈత చెట్ల మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
నవతెలంగాణ-మద్నూర్

వనమహోత్సవంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు శనివారం మండల పరిధిలోని పెద్ద ఎక్లారా గ్రామశివారు ప్రాంతంలో 200 ఈత చెట్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై నాగేష్ మాట్లాడుతూ.. నాటిన ఈత చెట్ల మొక్కలను సంరక్షించుకునే బాధ్యత గౌడ సోదరులనే అని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌, ఆ గ్రామ గౌడ సంఘం సభ్యులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -