- Advertisement -
టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సారంపల్లి మల్లారెడ్డి మరణం యావత్ భారత రైతాంగానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ సంతాపాన్ని ప్రకటించారు. నిరంతరం వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి పోరాడిన మల్లారెడ్డి నిరంతర అధ్యయనశీలి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- Advertisement -



