Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీతారాంపురంలో ముత్యాలమ్మ గుడికి భూమిపూజ 

సీతారాంపురంలో ముత్యాలమ్మ గుడికి భూమిపూజ 

- Advertisement -

సీతారాంపురం గ్రామ సర్పంచ్ ధారావాత్ భాస్కర్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ గుడి కోసం భూమి పూజ నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ ధారావత్ భాస్కర్ ఉపసర్పంచ్ షేర్ నవీన్ రెడ్డి తెలిపారు. సోమవారం గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణం కోసం గ్రామస్తులు అందరం కలిసి ఈ గుడి నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య, గ్రామ పెద్దలు వేల్పుల పెద్ద మల్లయ్య, యేళ్లు రాఘవరెడ్డి ,యేళ్లు శ్రీనివాసరెడ్డి, ఖాతా సుధాకర్ రెడ్డి ,  ఆవుల బిక్షం,ఆవుల దర్గయ్య ఆవుల, అంజయ్య లింగంపల్లి పెద్ద సోమయ్య, లింగంపల్లి వెంకన్న ,బేతు సాయిలు  , ఎల్లెందేర్ ,శేర్ సోమిరెడ్డి , వల్లాల ఐలయ్య.బెతు వెంకన్న నక్క సాయిలు, గుగులోతు మంగ్య ,వేల్పుల మహేష్ ,రాపాక విజయ్,  వేల్పుల సతీష్ ,ఆవుల వంశీ ,లింగంపల్లి రాజశేఖర్ ,నిమ్మల పరమేష్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -