- Advertisement -
గ్రామ సర్పంచ్ యాకాంతం గౌడ్, జిపిఓ సందీప్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ జిపిఓ సందీప్ తెలిపారు. సోమవారం గ్రామస్తులకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రికార్డును జాగ్రత్తగా పలుచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య, వార్డు సభ్యులు బొల్లు మురళి, బెజ్జం ప్రేమ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎర్ర రవి, రేషన్ డీలర్ పెరుమాండ్ల రామనాథం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



