Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చంద్రశేఖర్ స్వామి మృతికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాళి

చంద్రశేఖర్ స్వామి మృతికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాళి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన గౌండ్ల మఠం చంద్రశేఖర్ స్వామి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చంద్రశేఖర్ స్వామి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -