- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈనెల 23న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ పార్టీల అభ్యర్థులు తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారం సాగింది. ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- Advertisement -



