- Advertisement -
చపాతీ పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని నీళ్లు లేదా పాలు, కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి 5-8 నిమిషాలు బాగా ఒత్తుకోవాలి. పిండిపై తడి గుడ్డ కప్పి 20 నిమిషాలు నానబెడితే దూదిలా వస్తాయి.
గారెలు లేదా వడలు వేయించే ముందు నూనెలో కొద్దిగా ఉప్పు కలిపితే, అవి తక్కువ నూనెను పీల్చు కుంటాయి.
- Advertisement -



