Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఎమ్మార్ గణేష్ లడ్డుకు రూ.1.02 లక్షల వేలం

ఏఎమ్మార్ గణేష్ లడ్డుకు రూ.1.02 లక్షల వేలం

- Advertisement -

కైవసం చేసుకున్న జేఎంఈలు
నవతెలంగాణ – మల్హర్ రావు

నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ క్యాంపులో నిర్వహించిన గణేష్ మండపం లడ్డు వేలం పాట నిర్వహించారు. జూనియర్ మైనింగ్ ఇంజినీర్ల బృందం రూ.1,02,000 లక్షలకు గణేష్ లడ్డును కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మూర్తి, మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు హాజరై గణేష్ లడ్డు వేలం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -