Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన మెడికేర్ ఫార్మసీ ప్రారంభం..

నూతన మెడికేర్ ఫార్మసీ ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ : పట్టణంలోని మామిడిపల్లి చౌరస్థ దగ్గర బొమ్మెన అశోక్ గారి నూతన “మెడికేర్ ఫార్మసీ, జెనరల్ స్టార్” ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  ఆదివారం ప్రారంభించారు. ఈ  మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి బాబా గౌడ్  డీసీసీబీ డైరెక్టర్ వాసు మాజి మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, తల్వేద మాజి సర్పంచ్ సాయినాథ్ గౌడ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, సిద్ధుల గుట్ట మెంబెర్ జిమ్మీ రవి, మాజి కౌన్సిలర్ శాల ప్రసాద్  పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జు భాయ్, ఫాయీమ్ భాయ్, మల్లయ్య, శ్రావణ్, మట్టెల ప్రవీణ్ ,నట్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -