Thursday, June 26, 2025
E-PAPER
Homeజిల్లాలులాసెట్ లో సిద్దిపేట యువకుడికి స్టేట్ 3వ ర్యాంక్ 

లాసెట్ లో సిద్దిపేట యువకుడికి స్టేట్ 3వ ర్యాంక్ 

- Advertisement -

నవతెలంగాణ –  సిద్ధిపేట : పట్టణంలోని మారుతి నగర్ కు చెందిన మాడుగుల శిరీష్ శర్మ  లాసెట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకును సాధించారు. 90.31 మార్కులను ఆయన సాధించారు. ఈ సందర్భంగా అతడిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తోటి కొలీగ్స్, నాయకులు అభినందించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -