- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యురు చౌరస్థలో పోరిక సమ్మయ్య ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లాకావత్ తిరుపతి, నరేష్, రవి, స్వామి, ఉమేష్, పున్నం, రాహుల్, దేవేందర్, కిషన్,సమ్మయ్య,శ్రీనివాస్,వినయ్, గౌస్, రాజేందర్, శ్రీను పాల్గొన్నారు.
- Advertisement -