- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మద్నూర్ మండల నాయకులు తరలి వెళ్ళారు. ఈ క్రమంలో పెద్ద తడ్గుర్, అంతాపూర్, గ్రామాల నాయకులు ఈరాన్న, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండావార్ సుభాష్, అంతపూర్ గ్రామ నాయకులు అఖిల్, పార్టీ నాయకులు తదితరులు వెళ్లారు.
- Advertisement -