- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో బాశయ్య మరణించారు. విషయం తెలుసుకున్న కుల సంఘం సభ్యులు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -