- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిడి సంజీవ్(32) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందునట్లుగా మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.విషయం తెలుసుకున్న తాజా ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు,మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ,మత్స్యశాఖ రాష్ట్ర కార్యదర్శి జంగిడి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య,కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య, కిషన్ నాయక్ సంజీవ్ భౌతికయానికి ఘన నివాళలర్పించి,కాంగ్రెస్ కండువా కప్పారు.అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.
- Advertisement -