- Advertisement -
నవతెలంగాణ – మందమర్రి : కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల మందమర్రి నందు సీఈసీ గ్రూపు ఉర్దూ మీడియంలో సీట్లు అందుబాటులో ఉన్నట్లు కళాశాల ప్రత్సేక అధికారి బి సునిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈసీ గ్రూపులో ఉర్దూ మీడియం చదువు కోవాలనుకునే బాలికలు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సోమవారం స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ ఉంటుందని, ఈ అవకాశాన్ని పరిసర విద్యార్థులు సద్వనియోగం చేసుకోవాలని తెలిపారు.పూర్తి వివరాలకు మొబైల్ నం 8008978204 సంప్రదించాలని కోరారు.
- Advertisement -