- Advertisement -
నవతెలంగాణ – ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు. ఢాకాలోని ఓ కళాశాల భవనంపై విమానం కూలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మరికొంత మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -