Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచర్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

తాడిచర్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

- Advertisement -

ఉలిక్కిపడ్డ మావోయిస్టులు, ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు

సోమవారం నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజా ఫ్రంట్ పేరుతో మండల కేంద్రమైన తాడిచర్లలోని కొత్త గ్రామపచాయితీ భవనం, పాత హైస్కూల్, సెంటర్ తదితర ప్రదేశాల్లో వాల్ పోస్టర్లు వెలిచాయి. దీంతో ఒక్కసారి మావోయిస్టులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు.మావోయిస్టు అగ్రనేతలు కాలంచెల్లిన సిద్ధాంతాలు వీడి  జనజీవన విధానంలో కలవాలంటూ పోస్టర్లు వెలిచాయి.తమ మేధస్సును ప్రజల అభివృద్దికి ఉపయోగించాలంటూ వెలసిన మావోయిస్టు ఆత్మరక్షణ-ప్రజాఫ్రంట్ పోస్టర్లు కలకలం రేపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -