Friday, August 1, 2025
E-PAPER
Homeజిల్లాలుఉన్నది ఉన్నట్టుగా రాయడం నవతెలంగాణకే సాధ్యం : డాక్టర్ టి. విశ్వతేజ  

ఉన్నది ఉన్నట్టుగా రాయడం నవతెలంగాణకే సాధ్యం : డాక్టర్ టి. విశ్వతేజ  

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ : ఎలాంటి కట్టుకథలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వార్తలు రాయడం నవతెలంగాణ దినపత్రికకే సాధ్యమని డాక్టర్ టి. విశ్వతేజ  అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులకు, విద్య, వైద్యంకు సంబంధించిన వార్తలు రాస్తూ ముందంజలో ఉందన్నారు. ఈ సందర్బంగా నవతెలంగాణ నలుమూలల విస్తరించాలని కోరుతూ.. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న దినపత్రిక యాజమాన్యానికి, పత్రిక విలేకరులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -