- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించబడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యలుగా మండల కేంద్రంమైన తాడిచర్ల గ్రామానికి చెందిన దండు రమేష్ సోమవారం హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కామీషనర్ శ్రీమతి శ్రీజన ఐఏఎస్ వద్ద బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఉపాధి హామీ పథకం నియమ, నిబంధనలు కౌన్సిల్ పనిచేయు విధానము, కౌన్సిల్ సభ్యుల యొక్క విధి విధానాలపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కులంకుశంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
- Advertisement -