Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పెద్ద ఎక్లరా శివాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

పెద్ద ఎక్లరా శివాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలోని శివాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, విండో కార్యదర్శి జే బాబు పటేల్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మా గ్రామంలోని శివాలయాన్ని సందర్శించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చైర్మన్, కార్యదర్శి, పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img