Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రికవరీపై స్పెషల్ డ్రైవ్..

బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రికవరీపై స్పెషల్ డ్రైవ్..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో పెండింగ్ లో ఉన్న బ్యాంక్ లింకేజి, స్త్రీనిధి డబ్బులు రికవరీ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివో ఏ లు,  వి ఓ ఓ బి లు గ్రామాల వారిగా పేరుకుపోయిన బకాయిలు రికవరీ చేసినట్లు వారు పేర్కొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img