Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ యువజన పార్టీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు..

బీఆర్ఎస్ యువజన పార్టీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు భాను గౌడ్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల  ప్రజా ప్రతినిధులు మాజీ ఎంపీపీ నీలు పటేల్, మాజీ జడ్పీటీసీ దాదా రావు పటేల్, మండల సీనియర్ నాయకులు బొల్లి గంగాధర్, వసరే రమేష్, నహీం,యువ నాయకులు మొగులయ్య, కిరణ్, హైదర్, కౌలేరమేష్, నిరడి రాజు,SK . రహీం,గంగాధర్, మోహన్, జున్ను, సల్మాన్, ఖాసిం, మజీద్, హైమాద్, భజరంగ్, ఇండియన్ ఆర్మీ జవాన్ అర్జున్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad