- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో తాసిల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, ఐకెపి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ స్టేషన్, ఎంఈఓ, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు సిద్ధార్థ, చైతన్య, విజ్ఞాన్, శ్రీ సాయి, ఆయా సంఘాలు, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -