- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పలు గ్రామాలు ఎడ్లపోలల అమావాస్యను శనివారం ఘనంగా నిర్వహించారు ఎడ్లను ఆవులను ఉదయం శుభ్రంగా కడిగి వాటిని కడిగారు. పశువుల రంగులతో అలంకరించారు. వాటికి ప్రత్యేకంగా దాన పెట్టారు మరికొందరు స్వీటుతో పోలు తినిపించారు. అనంతరం గ్రామంలోని దేవాలయాల వద్ద వాటిని ఆలయం చుట్టూ తిప్పారు. మండలంలోని బొంపల్లి లింగంపల్లి జనగాం తక్కుజివాడి తిమ్మాజివాడి తదితర గ్రామాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
- Advertisement -