- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన వలువోజు స్వప్న సదానంద చారి రూ.10,116 రూపాయలను మంగళవారం గ్రామ మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ కు అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దంపతులకు ఘనంగా సన్మానించి, ఆ కుటుంబానికి మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -