Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ప్యాక్స్ చైర్మన్ పరామర్శ..

బాధిత కుటుంబానికి ప్యాక్స్ చైర్మన్ పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన బియ్యని రాజమౌళి తండ్రి బియ్యని లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య మంగళవారం పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, అడ్వాల మహేష్, రాజు నాయక్, కిషన్ నాయక్, బండారి నర్సింగరావు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad