- Advertisement -
కొనుగోలు సందర్శనలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా
నవతెలంగాణ -బెజ్జంకి: ఆకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు పూర్తయిన వరిధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏఎంసీ యందు ఏర్పాటుచేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా సందర్శించి ఆకాల వర్షానికి తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం నర్సయ్య, రైతులు ఉన్నారు.
- Advertisement -