- Advertisement -
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
కామారెడ్డిలో గురువారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరద బాధిత ప్రాంతాలను, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా శాశ్వత పరిష్కారం నిర్వహిస్తామని, కొడంగల్ లో జరిగే అభివృద్ధికి సమానంగా కామారెడ్డి అభివృద్ధి చేస్తామని చెప్పడం అభినందనీయమని తెలిపారు.
- Advertisement -